May 29, 2017, 5:31 am

Movie News

ఓం నమో.. ఆరంభం అదరలేదు!!

అక్కినేని నాగార్జున- కె. రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో రూపొందిన ఓం నమో వేంకటేశాయ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అన్నమయ్య తర్వాత వెంకటేశ్వరుడు-భక్తుడు థీమ్ తో రూపొందిన సినిమా కావడంతో ఆ స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నాయి. సినిమా పరంగా నాగ్ నిరుత్సాహపరచకపోయినా.. మొదటి రోజు వసూళ్లు...

నమ్రత మల్టీ స్టారర్.. ఏంటా ప్రాజెక్ట్?

బాలీవుడ్ హీరోయిన్ అయిన నమ్రతా శిరోద్కర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును 2005లో వివాహం చేసుకున్నాక.. సినిమా రంగానికి పూర్తిగా దూరమైపోయింది. మహేష్ భార్యగా.. ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు పర్ఫెక్ట్ గా నెరవేరుస్తోంది నమ్రత. గతంలో మిస్ ఇండియా కూడా అయిన నమ్రత.. ఇప్పుడు...

నితిన్ చేతిలో కాటమరాయుడు రైట్స్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇప్పటికే యూట్యూబ్ లో 7 మిలియన్ల వ్యూస్ దక్కాయంటే పవర్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇప్పుడీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ మొదలుపెట్టేశారనే విషయం...

క్లైమాక్స్ చూసి ఆమె నోట మాట రాలేదు

‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో అక్కినేని నాగార్జున అభినయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అన్నమయ్య.. శ్రీరామదాసు సినిమాలకు దీటుగా ఈ చిత్రంలోనూ అద్భుతంగా నటించి మెప్పించాడు నాగ్. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నాగ్ నటన అందరినీ కట్టిపడేస్తోంది. ఈ సన్నివేశాలు చూసి తన భార్య అమల...

అసలు శాతకర్ణి క్లైమాక్స్ ఏంటి?

గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ గురించి ఇప్పుడడుగుతారేంటి.. నెల కిందటే సినిమా రిలీజైపోతే అంటారా? ఇక్కడ మాట్లాడుతోంది సినిమా క్లైమాక్స్ గురించి కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ విషయంలో క్లైమాక్స్ గురించి. సంక్రాంతికి విడుదలైన మిగతా రెండు సినిమాలకు సంబంధించిన వసూళ్లను ట్రేడ్ వర్గాలు ఎప్పటికప్పుడు అప్...

సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టే

తెరమీద మద్యం తాగే సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొందరు ఇలాంటి సన్నివేశాల వల్ల యూత్ చెడిపోతుందంటారు. ఇంకొందరు సినిమా వాళ్లకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకుంటే ఎలా.. ఆమాటకొస్తే చాలా నిషేధించాల్సి ఉంటుంది అంటారు. ఈ చర్చ ఎప్పుడూ ఉండేదే కానీ.. తెరమీద అమ్మాయిలు మందు...

గెట్ రెడీ.. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నాగ్

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు అక్కినేని నాగార్జున టాటా చెప్పేశాడుగా.. మళ్లీ ఆ షోలో ఆయన కనిపించడమేంటి.. అంటారా? ఇక్కడే ఉంది మతలబు. ఆయన ఈసారి హోస్టుగా కాదు.. గెస్టుగా రాబోతున్నాడు. చిరంజీవి క్విజ్ మాస్టర్ హోదాలో కూర్చుంటే.. నాగ్ ఇవతల సెలబ్రెటీ పార్టిసిపెంట్ కాబోతున్నాడు. ‘ఓం...

‘మొగల్తూరు మొనగాడు’గా వస్తున్నాడా??

సినిమాకి హైప్ తీసుకురావడంలో టైటిల్ చాలా కీలకం. ఇప్పుడు చాలా  సినిమాలు కనీసం నామకరణం చేసుకోకుండా షూటింగ్ చివరిదశకు కూడా వచ్చేస్తున్నాయి. అయితే వర్కింగ్ టైటిల్ పేరుతో పలు పేర్లను జనాల్లోకి తీసుకెళ్లడం.. వాటిలో నుంచి రియాక్షన్ బాగున్న పేరును ఎంచుకునే ట్రెండ్ కూడా నడుస్తోంది. సుకుమార్...

సూర్య ఇక్కడ బాగానే దంచుతున్నాడు కానీ

తెలుగులో రజినీకాంత్.. కమల్ హాసన్ ల తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సూర్య. అతడి ప్రతి సినిమాకూ ఇక్కడ మంచి వసూళ్లే దక్కుతుంటాయి. సూర్య లాస్ట్ మూవీ ‘24’ తెలుగులో అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. అతడి లేటెస్ట్ మూవీ ‘ఎస్-3’కి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి....

రానా స్పీచ్.. స్పీచ్లెసేనట..

‘ఘాజీ’ సినిమా గురించి ఏమో అనుకున్నారు కానీ.. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే మాత్రం ఇది మామూలు సినిమా కాదని అర్థమవుతోంది. ‘ఘాజీ’ థియేట్రికల్ ట్రైలర్ చూడగానే ఓ హాలీవుడ్ సినిమాను తలపించింది. ఆ తర్వాత బయటికి వచ్చిన మేకింగ్ వీడియోలు.. ఈ...
- Advertisement -

LATEST NEWS

MUST READ