విజయవాడలో నౌకాదళ విన్యాసాలు ప్రారంభం

7

విజయవాడ: విజయవాడ కృష్ణాతీరంలోని పున్నమిఘాట్‌లో నౌకాదళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ బిస్త్‌ హాజరయ్యారు. రెండు గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో స్పీడు బోట్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో నావికాదళ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించనున్నారు. వీటిని తిలకించేందుకు పెద్దఎత్తున ప్రజలు పున్నమిఘాట్‌కు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here