పూనమ్ ‘వాలెంటైన్స్ డే ‘ వీడియో..

6

పూనమ్ పాండే..ఈ పేరు చెపితే చాలు యువకులలో వేడి సెగలు పుట్టుకొస్తాయి..అంతలా వేడి పుట్టించడం పూనమ్ స్పెషల్..ఎప్పటికప్పుడు ఏదో ఓ వార్త తో మీడియా లో ప్రచారం కావడం ఈమెకు వెన్నెతో పూసిన విద్య..ఈ మధ్య తన కొత్త బ్రా డిజైన్ చూడమంటూ అభిమానుల ముందు పెట్టిన ఈమె, జింగిల్ బూబ్స్ , కేర్ ఫ్రీ హ్యాండ్స్ ఫ్రీ అంటూ రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారును నిద్ర లేకుండా చేస్తుంది..

మరో రెండు రోజుల్లో ప్రేమికుల రోజు వస్తుండడంతో దాని కోసం స్పెషల్ వీడియో ను పూనమ్ రెడీ చేసిందట..దీని ఆ రోజు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.అప్పటివరకు ఈ పోస్టర్ చూస్తూ ఉండండి అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. తన భారీ అందాలు చూపిస్తూ ఈ ఫోటోలో పూనం మరింతగా రెచ్చిపోయిందనే చెప్పాలి. పోస్టర్ లోనే ఇలా ఉంటే, వీడియో లో ఇంకెంత హాట్ గా ఉంటుందో అని ఈ పోస్టర్ ను చూసిన నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు..

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here