ఎయిర్ ఫ్రీ డ్రస్సులో.. సన్నీ ఫ్రీ షో!!

2

మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్.. స్టైలింగ్ విషయంలో బాలీవుడ్ బ్యూటీలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేస్తోంది. ఎప్పటికప్పుడు తన అంచచందాలను కొత్తగా ఆవిష్కరించడంలో ఆరితేరిపోయిన సన్నీ లియోన్.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయి రెచ్చగొట్టే అందాల ప్రదర్శనతో మత్తెక్కించింది.

స్నఫ్ కలర్ టాప్ ను మాత్రమే ధరించిన సన్నీ అందాలను ఆరబోసేసింది. ఇది తప్ప ఒంటిపై ఎక్కడా మరే ఆభరణం కానీ.. ఆచ్ఛాదన కానీ లేకుండా సన్నీ విసిరిన చూపు.. కుర్రాళ్లను వల్లో వేసుకోవడం ఖాయం. ఒకవైపు డ్రస్ అంతా ఉన్న విండోల కారణంగా అందాలు అరకొరాగా కనిపిస్తూ ఊరిస్తుంటే.. మరోవైపు ఒక చేతితో ఆ భారాన్ని మోస్తున్నట్లుగా అమ్మడు ఇచ్చిన లుక్ కిక్ ఇచ్చేయడం ఖాయం. మరో చేతిని విల్లులా వంచిన కాలుపై వేసి పోజ్ ఇచ్చిన సన్నీ.. ఎయిర్ ఫ్రీ డ్రస్ తో ఫ్యాన్స్ కు ఫ్రీ షో చేసేసింది.

షారూక్ ఖాన్ తో రాయీస్ మూవీలో ఐటెం సాంగ్ లో ఆడిపాడిన సన్నీ.. ఇంకా ఆ సంతోషంలోంచి తేరుకోలేదు. తనకు మిగిలిన టాప్ హీరోల నుంచి కూడా ఇలాంటి ఆఫర్స్ మరిన్ని వస్తాయని ఆశలు పెట్టుకుంది సన్నీ లియోన్. మరి ఈ బ్యూటీ ఆశలు తీర్చే ఆ స్టార్ ఎవరో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here