ఎన్టీఆర్ డాన్స్ ఫై ప్రభుదేవా కామెంట్స్..

6

కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలు పెట్టిన ప్రభుదేవా , ఆ తర్వాత నటుడిగా , దర్శకుడి గా తనలోని సత్తాను చాటుకొని ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతే కాదు ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పేరు తెచ్చుకున్న ఇతడు , తాజాగా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ఫై కామెంట్స్ చేసాడు. ఎన్టీఆర్ అద్భుత డ్యాన్సర్ , అతడి ఎనర్జీ లెవల్స్ సూపర్బ్ అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు.

ఈ మధ్య గూగుల్ సర్చ్ లో సైతం బెస్ట్ డాన్సర్ ఎన్టీఆర్ అని బల్ల గుద్ది చెప్పారు. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో ‘ జై లవకుశ’ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఫై కళ్యాణ్ రామ్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 10 న ఈ మూవీ ముహూర్తపు షాట్ మొదలు పెట్టుకుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here